టాక్ ఆఫ్ ది బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్
|
ఒక్కసారి ఇంతటి పాపులారిటీ సాధిస్తే ఇంకేమన్నా ఉందా... ఆమెకున్న గ్లామర్ ఇమేజ్‌ను ఇప్పుడు వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనలకు ఉపయోగించే పనిలో ఉన్నాయి. మంగళవారం ముంబైలో లెవీ స్ట్రాస్ ఓ ఫంక్షన్ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి హాజరైన దీపికా పడుకునే అందరి దృష్టిని ఆకర్షించింది. పనిలో పనిగా అక్కడే కాపుకాసుకుని ఉన్న మీడియాకు తనదైన శైలిలో తీయగా సమాధానాలు చెప్పింది.