కెరీర్‌పైనే నా దృష్టి: కమలిని
|
అయితే తన దృష్టి ప్రస్తుతం సినీ కెరీర్ పైనే ఉందని.. పెళ్లిపై ఆలోచన లేదని ఆమె స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర రంగంలో బిజీ ఆర్టిస్ట్ అయిన కమలినీ గమ్యం చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే బ్రహ్మానందం డ్రామా కంపెనీలోను ఓ పాత్రలో నటిస్తోంది.
అంతేకాక తన మాతృభాషలోను మంచి అవకాశాలను అందిపుచ్చుకుంది. తమిళ్‌లోను ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు సినీ వర్గాల భోగట్టా.