Last Modified:
Saturday, 29 December 2007 (14:17 IST)
స్వర్ణదేవాలయంలో అభి-ఐష్ ప్రార్థనలు
Publish: Sat, 29 Dec 2007 (14:17 IST)Updated: Sat, 29 Dec 2007 (14:12 IST)
PTI
బాలీవుట్ నటుడు అభిషేక్ బచ్చన్ అతని భార్య మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ శనివారం అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమితాబ్ బచ్చన్ మాతృవియోగం తర్వాత బచ్చన్ కుటుంబం ఈ దేవాలయంలో తొలిసారిగా ప్రార్థనలు జరిపారు.
కాగా ఐశ్వర్య- అభి వివాహం అయిన తర్వాత నూతన జంటతో బచ్చన్ కుటుంబం దేశంలోని పలు ప్రధాన దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి విదితమే.