"నా కథ" ఆడియో విడుదల
|
ఈ సందర్భంగా దర్శకనిర్మాత సంజయ్ మాట్లాడుతూ.. ఈ నాటి ట్రెండ్‌కు అనుగుణంగా చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు. లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌లో సాగే ఈ చిత్రానికి అమర్ సంగీత బాణీలు సమకూర్చినట్టు చెప్పారు. ఇప్పటికే.. ఈ బాణీలు తమను బాగా ఆకట్టుకున్నాయని, తప్పకుండా.. ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తాయని సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.