కమలినీకి కలిసి రావట్లేదుట..!
|
ఆ తర్వాత హీరోయిన్‌గా రాజీవ్ కనకాల చేసిన చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరి రెండు చిత్రాల్లో చేసినా ఫలితం లేదు. మళ్లీ శేఖర్ కమ్ములతోనే చేస్తేనే గాని ఆమెకు సక్సెస్‌లు రావని ఆమె సన్నిహితులు చెవిలో వేశారు కూడా.
శేఖర్ కమ్ముల ప్రస్తుతం మహేష్ బాబు, వెంకటేష్‌లకు కథలు తయారు చేశారు. ఏది ముందు సెట్ పైకి వస్తుందో చూడాలి మరి. వాళ్ల సినిమాల్లో కమలిని నటిస్తే గాని మళ్లీ గుర్తింపు రాదేమో. ఏమో మరి చూద్దాం... ఈ సారైనా కమలినీకి మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం... ప్చ్...