మెగాస్టార్ పార్టీతో నేనూ నడుస్తా
|
ఇటీవల అందాల భామ స్నేహ సైతం మెగాస్టార్ రాజకీయ ప్రవేశం చేస్తే... తాను కూడా పార్టీతో కలిసి నడుస్తానని తెలిపింది. చిరంజీవి చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయంటోంది. ఇందుకే కాబోలు వృద్ధుల ఆశ్రమంతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా పలు సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. సమాజసేవే మాధవ సేవ కదా!