1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

దీపికా పదుకునే పర్సనల్ పాయింట్స్

దీపికా పదుకునె పర్సనల్ పాయింట్స్ తారామణి
FileFILE
బాలీవుడ్ సినీపరిశ్రమను అమితంగా ఆకర్షించి రేసులో ముందుకు దూసుకువెళుతున్న తారామణి దీపికా పదుకునె. అంతేకాదు ఓం శాంతి ఓం చిత్రంతో దక్షిణాది చిత్రసీమను తనవైపు ఆకర్షించింది. మత్తెక్కించే సెక్సీ నవ్వులు విసిరే ఈ చిన్నదాని గురించి కొన్ని సంగతులు...

పుట్టిన తేదీ : 1986
జన్మస్థలం : మంగుళూరు
వృత్తి : మోడల్, నటి
పేరు తెచ్చిన చిత్రం : ఓం శాంతి ఓం
తొలి చిత్రం : కన్నడ చిత్రం ఐశ్వర్య
గాసిప్స్ : క్రికెటర్ యువరాజుతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT