మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వందేమాతరం అనబోతున్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను ఎండగట్టేందుకు వందేమాతరం అనక తప్పదని ఆయన ఆలోచన కాబోలు. రోజురోజుకీ మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో ఆయన ఎప్పుడు వచ్చినా ముందుగా అందుకు...