త్వరలో నాగార్జున కొత్త చిత్రం
|
కాగా, గతంలో కామాక్షీ మూవీస్‌పై నిర్మించిన చిత్రం బాస్‌లో నాగార్జున ప్రధాన పాత్రను పోషించాడు. అయితే ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసినప్పటికీ తదుపరి చిత్రం నాగార్జునతో చేయాలని కామాక్షీ మూవీస్ సంస్థ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
అంతేకాక ఇటీవలే విడుదలైన కృష్ణ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో హీరోయిన్ త్రిష.. ఈ కొత్త చిత్రంలో నాగార్జున సరసన నటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వరుస చిత్రాల హిట్లు కొడుతున్న త్రిషకు ఈ చిత్రం కూడా ఓ ఎస్సెట్ కాగలదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.