ప్రేమికుల రోజున '' ప్రేమాభిషేకం'' ఆడియో
|
చిత్ర దర్శకుడు విక్రమ్ గాంధీ మాట్లాడుతూ, ఇది పూర్తి వినోధభరిత చిత్రమన్నారు. దర్శకునిగా తనకెంతో గుర్తింపు తెస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ నటులు శ్రీహరి, నాగబాబు నటించడంతో ఈ చిత్రానికి కొత్త ఆకర్షణ వచ్చిందని పేర్కొన్నారు. చక్రి సంగీతం ఈ చిత్రానికి హైలెట్ అనీ, వేణుమాధవ్ తనకు దర్శకునిగా అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకున్నారు.