1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కళాశాల నేపథ్యంలో "18 టీన్స్"

ఎస్.గీత సమర్పణలో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై 18 టీన్స్ చిత్రం తొలి కాపీ
WD PhotoWD
ఎస్.గీత సమర్పణలో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై 18 టీన్స్ చిత్రం తొలి కాపీ సిద్ధమైంది. ఇటీవలే అన్ని హంగులు పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధమైందని దర్శక నిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ తెలిపారు. కాలేజీ నేపథ్యంలో ప్రేమకథా చిత్రమనీ, మంచి సందేశంతో ఇందులో ఇమిడి ఉందన్నారు.

ఈ చిత్రంలో విజయభాస్కర్ రూప, మహి, ఆర్కే. షహెన్‌షా, చిన్నా, రఘునాథరెడ్డి, అల్లరి సుభాషిని తదితరులు నటించారు. కెమెరా.. మురళీ వై.కృష్ణ, సంగీతం.. ఎస్.కుమార్, సహనిర్మాతలు.. పాలాటి శ్రీనివాస్, సాయిగణేష్.
About Writer
PNR