జులైలో అభి-ఐష్ ప్రపంచ పర్యటన
|
ఈ పర్యటన వచ్చే జులై నెలలో సాగనుంది. అమితాబ్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు మాత్రం.. ఫ్రెండ్లీ అప్పీరెన్స్‌గా ఈ పర్యటనలో పరిమితం కానుంది. ఈ పర్యటనపై ఐష్ మాట్లాడుతూ.. గత రెండేళ్ళ క్రితం దుబాయ్‌లో జరిగిన ఐఐఎఫ్ఏ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో "కజరారే కజరారే" పాటకు ఒకే వేదికపై నృత్యం చేయడం జీవితంలో మరచిపోలేని ఘటన. మేము ముగ్గురం కలసి ఇచ్చే ప్రదర్శన కంటే మించిన మరొక షో ఏదీ వుండబోదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్‌లు పాల్గొనున్నారు.