6న తెలుగులో "జోధా అక్బర్"
|
చిత్రాన్ని ఆరో తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పిన ముందుగా ప్రదర్శించనున్న ప్రివ్యూకు హృతిక్, ఐశ్వర్య, సంగీత దర్శకుడు రెహ్మాన్‌లు హాజరవుతున్నారని ఆయన వివరించారు. స్వదేశంలో ఈ చిత్ర ప్రదర్శనకు మంచి ఆదరణ ఉందని చెప్పారు. అయితే రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లో మాత్రమే చిత్ర ప్రదర్శనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ చిత్ర దర్శకుడు రాజ్‌పుత్ వంశ చరిత్రను వక్రీకరించారని పేర్కొంటూ ఆ వంశస్థులు ఆరోపిస్తూ చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటున్న విషయం తెల్సిందే.