ఉదయ్‌కిరణ్‌ను దీవించిన ''లక్ష్మీదేవి''
|
వీటిని పరిశీలించిన తర్వాత హీరో ఉదయ్ కిరణ్ స్పందిస్తూ ఈ చిత్రం టైటిల్ పెట్టినపుడే పాజిటివ్‌గా వుందని ప్రతి ఒక్కరు అన్నారు. శ్రేయోభిలాషులు, సన్నిహితులు, ఇతరులు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. 2008లో విడుదలైన నా తొలి చిత్రం. సినిమా చూసిన వారంతా బాగుందని అంటున్నారు. టైటిల్‌కు తగినట్టుగానే లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించినట్టుగా వుందని దీవిస్తున్నారు. ముఖ్యంగా పాటలు అద్భుతంగా చిత్రీకరించారని హీరో రెట్టింపు ఉత్సాహంతో అంటున్నారు.