"సోంబేరి" ఆడియో అతిథిగా రెహ్మాన్
|
ఈనెల 18వ తేదీ నుంచి రీరికార్డింగ్ ఆరంభించనున్నాం. ప్రముఖ నేపథ్యగాయకుడు మనో ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటలను అందించారన్నారు. చిత్ర నిర్మాత యర్రమిల్లి వెంకట్రావు మాట్లాడుతూ.. రెహ్మాన్ ఆడియో ఆవిష్కరణకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాక కీరవాణి, కోటి, దేవీశ్రీ ప్రసాద్, మణిశర్మ, పరుచూరి గోపాలకృష్ణ వంటి వారు కూడా వస్తున్నారని ఆయన వివరించారు.