వెయ్యి థియేటర్లలో పవన్ కళ్యాణ్ "జల్సా"...!
|
ఇదే జరిగితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదో సరికొత్త రికార్డుగా చరిత్ర పుటలెక్కుతుంది. ఈ చిత్రం పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందిన విషయం తెల్సిందే. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీత బాణీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్నాయి. మరొక విషయం ఏమిటంటే.. హీరో మహేష్ బాబు చెప్పిన డబ్బింగ్ వాయిస్ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చుతుందని హీరో పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు.