1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నాగార్జున మేనల్లుడు చిత్రం కాళిదాసు

నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరో పరిచయం  అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ శ్రీనాగ్ కార్పొరేషన్ సంస్థ చిత్రం దీని కాళిదాసు అనే పేరు
FileFILE
నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి కాళిదాసు అనే పేరు పెట్టారు. వీడికి చేటి వాటం ఎక్కున అనేది టాగ్‌లైన్. తమన్నా హీరోయిన్. రవిచరణ్ జి.రెడ్డి దర్శకుడు. ఎ.నాగసుశీల, చింతలపూడి శ్రీనివాస్ నిర్మాతలు.

ఓ పాట మినహా అంతా పూర్తయింది. నాగార్జున మాట్లాడుతూ, "మా కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో సుశాంత్. నటనలో శిక్షణ పొందాడు" అన్నారు. త్వరలో పాటల్ని విడుదల చేస్తామన్నారు. కెమెరా : అఖిలన్, సంగీతం : చక్రి.
About Writer
Gayathri