28న పాక్‌లో "తారే జమీన్ పర్" విడుదల
|
అలాగే.. 'రేస్' చిత్రంలో అక్కడకడ్కడా సెన్సార్ కట్ చేసి యూ/ఏ సర్టిఫికేట్‌తో విడుదల చేసేందుకు పాక్ బోర్డు అనుమతి ఇచ్చిందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ హక్కులను కలిగిన యూటీవీ సంస్థ పాకిస్థాన్‌లోని ఐదు ముఖ్య నగరాల్లో విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఒక్కో నగరంలో ఐదు సినిమా థియేటర్లలో ఈ చిత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. యూటీవీ గతంలో "గోల్" అనే చిత్రాన్ని విడుదల చేసిందని గుర్తు చేశారు. ఈ చిత్రాలు పాకిస్థాన్ ప్రేక్షకులను తప్పకుండా ఆలరిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.