1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పాటల్లో ''మల్లెపూవు''

మల్లెపూవు భూమిక రమేష్ కథానాయిక
WD PhotoWD
భూమిక కథానాయికగా నటిస్తున్న మల్లెపూవు చిత్రాన్ని వి. సముద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుందని దర్శకులు చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ... 'డిజైనర్ రమేష్ వర్మ అందించిన కథ ఇది. ఇందులో భూమిక పోషించే పాత్ర ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. హార్ట్ టచ్‌తో కథలో మలుపులు ఉంటాయి. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ద్వారా మురళి హీరోగా పరిచయం అవుతున్నారు' అని చెప్పారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT