ప్రజా సమస్యలపై "బ్లాక్ అండ్ వైట్"
|
ఏప్రిల్ నెలలో ఈ చిత్రం విడుదల చేస్తామని ఆయన వివరించారు. దర్శకుడు మాట్లాడుతూ.. ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కమర్షియల్ అంశాలను జోడించి చిత్రాన్ని నిర్మించామన్నారు. ఈ చిత్రంలో ఇంకా జీవా, సురేఖావాణీ, ఆలీ, సివిఎల్ తదితరులు నటించగా, కెమెరా.. జోషి, సంగీతం.. విజయ్ కుర్రాకుల, ఎడిటింగ్.. మార్తాండ్ కె.వెంకటేష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం.. శ్రీకాంత్ వేములపల్లి.