ముమైత్‌ఖాన్ అయినా చిరంజీవైనా ఒక్కటే
ఏ సినిమాకైనా కథే కీలకం. అది లేకపోతే సినిమాలో ఎవరున్నా ఒకటే. కథ బాగుంటే అది ముమైత్‌ఖాన్ అయినా మెగాస్టార్ అయినా ఒకటే. రాక్షసుడు సినిమా చిరంజీవితో చేస్తుంటే? చిరంజీవితో ఏంటని? చాలామంది అడిగారు. అంటూ 'పున్నమినాగు' చిత్ర కథారచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు.
మెగాస్టార్ నటించిన పున్నమినాగు టైటిల్‌ను కొత్త ట్రెండ్ అంటూ పాత టైటిల్‌ను ముమైత్‌ఖాన్ నటించే చిత్రానికి పెట్టారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానమిది. అదే విధంగా అప్పట్లో ఛాలెంజ్, రాక్షసుడు, అభిలాష చిత్రాల్లో సిల్క్‌స్మితను ఒక పాత్రగా చూపించినట్టు ఎవ్వరూ చూపించలేదు.
ఇప్పుడు పున్నమినాగులో కూడా ముమైత్‌ను అలానే చూపించనున్నామని తెలిపారు. డాన్సర్ నుంచి హీరోయిన్‌గా ఎదిగిన ముమైత్ ఈ సినిమాలో ఎలా కన్పిస్తుందో చూడాల్సిందే.