నిరోధ్‌ల కోసమే ఈ కుట్ర
ఎయిడ్స్‌పై వ్యతిరేకంగా ఎంతోమంది పోరాడుతున్నారు. నిర్మాతలు ఎన్నో సినిమాలు తీస్తున్నారు. ప్రభుత్వమే కోట్లు వెచ్చిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది. ఇదంతా బహుళజాతి కంపెనీలు చేస్తున్న కుట్ర. నిరోధ్‌లు అమ్ముకోవడానికి చేస్తున్న ప్రయత్నమని విప్లవనాయకుడు ఆర్.నారాయణమూర్తి ధ్వజమెత్తారు.
ఆయన ఓ సభలో మాట్లాడుతూ, అసలు మనల్ని సుఖంగా బహుళజాతి కంపెనీలు ఉండనీయడంసేదని విమర్శించారు. హాయిగా చికెన్ తిందామంటే చికెన్ గున్యా అంటూ ఏదో రకం వ్యాధి పేరు చెప్పి వారు చెప్పిన మందులు, వారు తినమన్న పదార్థాలు తినాలంట. ఇదెక్కడి చోద్యమండి. విదేశీ చికెన్‌లు మనదేశంలో అమ్ముకోవడం కోసం ఇదో కుట్ర.
వారి చికెన్ తింటే రోగాలు రావట. అలాగే మన సంసారసుఖంలో కూడా వాళ్లు ప్రవేశిస్తున్నారు. సగటు మనిషికి సెక్స్, దాన్ని కూడ దొంగతనంగా నిరోధ్ పెట్టుకుని చేయాల్సి వస్తుంది. ఇదెక్కడి పాపమండి. విదేశీయుల కట్‌డ్రాయర్లు, పైన అందాల్ని ఆరబెడుతూ ఫోజులు ఇస్తూ, సినిమాల్లో ఏకంగా బూతుల్ని చూపిస్తూ ఆ సినిమాలకు మనల్ని బానిసలను చేశారు.
అవి చూసిన మనవాళ్లు కోరికలను ఆపుకోలేక ఎవర్నో ఆశ్రయిస్తున్నారు. వెంటనే అక్కడ నిరోధ్ వాడండి... అంటూ వాళ్లు అమ్మిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ షరతుల్లో ఇదీ ఒకటి... అంటూ... ఎయిడ్స్ నిర్మూలనకై రూపొందిస్తున్న ఫ్రెండ్స్ కాలనీ చిత్రం వేడుకల్లో పాల్గొన్న ఆర్. నారాయణమూర్తి పేర్కొన్నారు.