''బ్లాక్ అండ్ వైట్''గా రాజీవ్‌కనకాల, సింధూతులానీ
|
ఈ చిత్రం విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ ఓ దంపతుల జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనల నేపథ్యంలో చిత్ర కథ జరుగుతుందని తెలిపారు. ఈ చిత్రంలో జాకీషాఫ్ర్ సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు ఆయన తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో ఉత్తేజ్, అలీ, షకీలా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్‌కురాకుల సంగీతాన్ని అందిస్తున్నారు.