రవితేజ, పూరీ కాంబినేషన్లో "నేనింతే"
|
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభమవుతుందని, రవితేజ, తన కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలకోవలోనే ఉంటూ వైవిధ్యంగా ఉంటుందని పూరీ జగన్నాథ్ చెప్పారు. యూనివర్సల్ మీడియా పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా... శ్యామ్, కె. నాయుడు, సంగీతం... చక్రి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్... రాజారవీంద్ర.