వైఎస్ చేతుల మీదుగా ''సత్యమేవ జయతే'' ప్రారంభం
|
దర్శకరత్న దాసరి నారాయణ రావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు కూడా పాల్గొన్నారు. సిరిమీడియా సమర్పిస్తున్న ఈ చిత్రానికి కెమెరా..లోకి, వంశీ, సంగీతం.. ఎస్.చిన్న, రైటర్స్.. గంగోత్రి విశ్వనాథ్, రైటర్ మోహన్, ఫైట్స్.. హార్స్‌మెన్ బాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. రీనా శ్రీనివాస్, కథ, స్క్రీన్ ప్లే... డాక్టర్ రాజశేఖర్, దర్శకత్వం.. జీవిత రాజశేఖర్, నిర్మాతలు.. శివాజీ, శివాత్మిక, సమర్పణ.. సిరి మీడియా, శివానీ, శివాత్మిక మూవీస్.