అభిమాని కుటుంబానికి "ఎన్టీఆర్" ఆర్థిక సాయం
|
కొడాలి నాని సమర్పణలో వైష్టవి ఆర్ట్స్ బేనర్‌లో ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్న వంశీమోహన్ కూడా మరో లక్షరూపాయల చెక్ అందించారు. ఎన్టీఆర్ నటించిన "కంత్రి" సినిమా రిలీజ్ రోజున రాష్ట్రంలోని పలు సినిమా థియేటర్లలో అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడిన సంగతి తెలిసిందే.