చివరి పాటలో "హరేరామ్"
|
డ్యాన్స్‌డైరక్టర్ సోబి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ నెల 5తో పూర్తికానున్న పాటతో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. "అతనొక్కడే" చిత్రానికి ఏమాత్రం తీసిపోని సెంటిమెంట్ యాక్షన్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని దర్శకుడు హర్షవర్ధన్ చెబుతున్నారు. ఇటీవలే మయూరి ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు.