ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వై.వి.ఎస్ చౌదరి, విష్ణు కాంబినేషన్లో కొత్త చిత్రం  Search similar articles
విష్ణు
WD PhotoWD
ప్రముఖ సినీ నటుడు డా. మోహన్ బాబు తనయుడు విష్ణు "ఢీ" చిత్రంలో సక్సెస్ సాధించుకున్నాడు. కానీ ఆ తర్వాత అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో రూపొందిన "కృష్ణార్జున" చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని చవిచూడలేదు. ప్రస్తుతం హిట్‌కోసం ఎన్టీఆర్ జూనియర్ బాటలో పయనిస్తున్నట్లు కన్పిస్తున్నారు.

ఇందులో భాగంగా విష్ణు చాలా స్లిమ్‌గా తయారయ్యాడు. ఇదంతా వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో గెటప్ కోసమేనని తెలిసింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రను మోహన్ బాబు పోషించనున్నారు. త్వరలో సెట్‌పైకి రానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
మరిన్ని
చివరి పాటలో "హరేరామ్"
శశాంక్, ఆర్యమీనన్ జోడీగా కొత్త చిత్రం
"సిటీలైఫ్" ఆడియో ఆవిష్కరణ
"మల్లెపూవు" శోభన్‌బాబుకే అంకితం!
పోస్ట్‌ ప్రొడక్షన్స్‌లో '16 డేస్'
ఆలోచింపచేసే 'మృగం'