ఏ పార్టీతో సంబంధం లేదు : మోహన్ బాబు
|
ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదని అన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతారనే ప్రశ్నకు... ఇంకా ఎలాంటి అభిప్రాయాలు లేవని దాటవేశారు. ఇదిలా ఉండగా, గత కొన్నేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.