శరవేగంగా తరుణ్-జెనీలియా కొత్త చిత్రం
|
ప్రస్తుతం రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా, కార్తికేయ క్రియేషన్స్, కృష్ణవంశీ కాంబినేషన్‌లో శ్రీకాంత్ హీరోగా నటించిన "ఖడ్గం" బంపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. రాజమండ్రి, అమరావతి ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సినీమాటోగ్రఫీ... భాస్కర్, సంగీతం... విద్యాసాగర్, పాటలు... అనంత శ్రీరామ్.