ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"లేచిపోదామా" అంటున్న సంగీత సోదరుడు  Search similar articles
FILE
ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే సినిమాల్లో నటించిన సంగీత సోదరుడు పరిమళ్ వెండితెరకు పరిచయం కానున్నాడు. "లేచిపోదామా" అనే చిత్రం ద్వారా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పరిమళ్ సరసన "ప్రేమిస్తే" ఫేమ్ సంధ్య హీరోయిన్‌గా నటించనుంది.

వి. భరణి నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ సినిమాకు "నా ఊపిరి" ఫేమ్ కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులు తమ అమ్మాయో, అబ్బాయో లేచిపోతే ఏ మాత్రం అంగీకరించరనే కీలకాంశాన్ని ఆధారంగా తీసుకుని, విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నామని కన్మణి వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాలో హైదరాబాద్, ఊటీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోదని కన్మణి తెలిపారు.
మరిన్ని
సింహాచలంలో "చింతకాయల రవి"
అల్లు అరవింద్ చేతులమీదుగా "బాబ్జీ" ఆడియో
28న భూమిక "మల్లెపూవు" ఆడియో రిలీజ్
దిల్‌రాజు నిర్మాణంలో "కొత్త బంగారులోకం"
25న "సిద్దు ఫ్రమ్ సికాకుళం" ఆడియో
తపన్ సిన్హాకు ఫాల్కే పురస్కారం!