జూలై 31న "బలాదూర్" ఆడియో విడుదల
|
బలాదూర్‌గా తిరిగే వ్యక్తికి బాధ్యతలు ఏమిటి? అనేది చిత్రంలోని ఆసక్తికర అంశమని, ఇందులో రవితేజ పెద్దనాన్నగా కృష్ణ నటిస్తున్నారని తెలిపారు. ఆదిత్యా మ్యూజిక్‌పై విడుదల కానున్న ఈ సినిమాకు రవితేజకు తగినట్లుగా కాకూండా, కథాపరంగా పెట్టాలని రవితేజ సూచించడంతో బలాదూర్ అనే టైటిల్ ఖరారు చేశామని నిర్మాత వెల్లడించారు.