పూనమ్ సింగార్ హాట్ నెంబర్!
|
పూనమ్ సింగార్‌పై షూట్ చేసిన ఈ పాట ఈ సినిమాకు హాట్ నెంబర్ (హైలైట్)గా నిలుస్తుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. శ్రీ వాసవి పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు కోటి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో శ్రీను, మల్లికార్జున రావు, సుదీప, అశోక్ కుమార్, బెనర్జీ, సూర్య, సమీర్, భాస్కర్ తదితరులు నటిస్తున్నారు.