1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రజనీ "సుల్తాన్‌"లో రమ్య కీలక పాత్ర!

వినోదం వెండితెర కథనాలు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సుల్తాన్ ది వారియర్ యానిమేషన్ చిత్రం రమ్య కీలక పాత్ర
WD
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తోన్న"సుల్తాన్ ది వారియర్" యానిమేషన్ చిత్రంలో అందాల భామ రమ్య కీలక పాత్ర పోషించనుంది. రజనీ కుమార్తె సౌందర్య రజనీ కాంత్ నిర్మాణ సారథ్యం వహించే ఈ సినిమాలో "రమ్య"కు హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

ఈ విషయమై రమ్య స్పందిస్తూ... సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం రావడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది. ఇప్పటికీ ఆయన సినిమాలో నటించబోతున్నానంటే నమ్మలేకపోతున్నానని వెల్లడించింది
WD
.
మరోవైపు "కొడితే కొట్టాలిరా" సినిమాలో హోమ్లీ పాత్రను పోషించిన చెన్నై గేల్ విజయలక్ష్మి కూడా "సుల్తాన్"లో మరో కీలక పాత్ర పోషిస్తోంది. కాగా, రజనీ "సుల్తాన్"కు చెందిన ఓ పాటను ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్‌సి, అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించారు.