చివరి క్షణం వరకు పోరాడా : ఇలియానా
|
అయితే వచ్చిన ఆఫర్‌ను ఇలియానా చేతులారా వదులుకుంది. దీనితో ఈ ఛాన్స్ "కొడితే కొట్టాలిరా" నటించిన చెన్నై గేల్ విజయలక్ష్మి కొట్టేసింది. దీని గురించి ఇలియానా మాట్లాడుతూ... "సుల్తాన్ ది వారియర్" చిత్రంలో నటించేందుకు 20 రోజులు పోరాడాను. అయితే కుదరలేదని బాధగా చెబుతోంది.
ప్రస్తుతం తెలుగులో విష్ణు, నితిన్, జూనియర్ ఎన్టీఆర్‌ల సరసన మూడు చిత్రాల్లో నటిస్తోంది. వచ్చే ఏడాదిలో మురుగదాస్ దర్శకత్వంలో సూర్యకు జోడీగా చేస్తున్నానంటోంది.