దాసరి నారాయణ రావు "గడ్డం" కథ!
|
చెన్నై నుంచి బుధవారమే హైదరాబాద్ చేరుకున్న ఆయన... బతుకమ్మ 100 రోజుల వేడుకల్లో పాల్గొందామని, అలాగే వచ్చేశానని వెల్లడించారు. దర్శకుడు, నిర్మాతలు తనను ఈ కార్యక్రమంలో పాల్గొనమని అడిగితే... కాదనలేక గడ్డంతోనే హాజరయ్యాయని, పైగా ఈ చిత్రంలో తాను నటించాల్సిన బతుకమ్మ తండ్రి పాత్రను గోరెటి వెంకన్న అద్భుతంగా చేశారని ప్రశంసించారు. గీత రచయిత కూడా నటుడయినందుకు ఆనందంగా ఉందన్నారు.