రెండో షెడ్యూల్‌లో "చింతకాయల రవి"
|
అనుష్క, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీకరించారని, దీనితో మొదటి షెడ్యూల్ పూర్తయిందని సినీ యూనిట్ వెల్లడించింది.
రెండో షెడ్యూల్‌లో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, సాంగ్ సీక్వెన్స్‌లను అమెరికాలో ఈ నెల 18 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇకపోతే మూడో షెడ్యూల్ కూడా విదేశాలకు చెందిన పలు లొకేషన్లలో షూట్ చేయనున్నారు.