తల్లిదండ్రుల బాగోగులు చూడండి: అక్షయ్
|
ఇందులో భాగంగా లెవీస్ ఏర్పాటు చేసిన ఓ ఫ్యాషన్ ప్రదర్శనలో అక్షయ్ తన తన ఫిజిక్‌తో ప్రేక్షకులను కనువిందు చేశాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనేక అంశాలపై మాట్లాడాడు.
సక్సెస్ గురించి ఒక విలేకరి అడిగినపుడు... "తల్లిదండ్రుల బాగోగులను చూసుకుంటే సక్సెస్ దానంతట అదే వస్తుంద"ని అంటున్నాడు. విన్నారుగా సక్సెస్ సూత్రం... మాతృదేవో భవ... పితృదేవో భవ...