క్లైమాక్స్ చిత్రీకరణలో "చింతకాయల రవి"
|
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... హైదరాబాద్, నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు సినీ విలేజ్‌లో చింతకాయల రవి షూటింగ్ జరుపుకుంటున్నాడని అన్నారు.
ఈ షూటింగ్‌లో భాగంగా కీలక తారాగణంపై చిత్రీకరణ జరుగుతోందని, చివరి షెడ్యూల్ ఆగస్టు 21వ తేదీతో పూర్తయిందని చెప్పారు. ఇంకా వెంకీ, అనుష్కలపై ఓ పాటను, హాస్యనటులపై మరికొన్ని సన్నివేశాలను తీయాలని నిర్మాత తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరాలందించారు.