కామెడీ ఎక్స్‌ప్రెస్‌లో "ఆశాసైనీ" అందాల ఆరబోత!
|
ఇకపోతే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు, మూడో షెడ్యూల్ ప్రారంభమవుతుందని, అక్టోబర్‌లో పాటల చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చిత్ర దర్శకుడు శ్రీనివాస్ కస్తూరి తెలిపారు.
పూర్తి కామెడీతో రూపొందే ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సిద్ధం చేయనున్నామని నిర్మాత కె. శంకర్ రెడ్డి వెల్లడించారు. కౌశల్, శ్రీనివాసరెడ్డి, ఆషాశైని, సత్యంరాజేష్, ధర్మవరపు, బాబు మోహన్, దేవదాస్ కనకాల, వడివేలు, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు.