''వరుడు''గా వస్తున్న ''అతిథి''
|
ఆ తర్వాత హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో మహేష్ బాబు సరసన.. పార్వతి మెల్టన్, తమన్నాలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ చిత్రంపై మహేష్ బాబు భారీ ఆశలనే పెట్టుకున్నారు. అడ్వెంచర్ లవ్ సెంటిమెంట్‌తో ఈ చిత్ర కథ సాగుతుందని, అందువల్ల ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.