15న "కౌసల్య.. సుప్రజ.. రామ.." ఆడియో
|
చక్కని కథ, కథనాలతో కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమని ఆయన చెప్పారు. తమ పతాకంపై వస్తోన్న మరో అందమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా తెరకెక్కనుందని, కోటి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు అందరినీ అలరిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నెల 15న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేస్తున్నామని, అక్టోబర్ 9వ తేదీన సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
ఇంకా ఈ చిత్రానికి మాటలు... సత్యానంద్, ఆర్ట్... బి. వెంకటేశ్వరరావు, కెమెరా... ప్రతాప్ వి. కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... సూర్య ప్రసాద్.