1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మహేష్ సరసన తమన్నా, పార్వతీ మెల్టన్!

వినోదం వెండితెర కథనాలు టాలీవుడ్ యూత్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కొత్త చిత్రం పార్వతీ మెల్టన్ తమన్నాలు
WD
టాలీవుడ్ యూత్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు కొత్త చిత్రంలో అందాల సుందరీమణులు పార్వతీ మెల్టన్, తమన్నాలు హీరోయిన్లుగా నటించనున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజస్థాన్‌లో సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది.

కనకరత్న మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ప్రముఖ ఫైనాన్షియర్ సింగనామాల రమేష్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
WD
ప్రిన్స్ నటించే ఈ కొత్త సినిమాలో హీరోయిన్ పాత్రలను పార్వతీ మెల్టన్, తమన్నాలు పోషిస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇంకేముంది... యువరాజు సరసన నటించేందుకు మెల్టన్, తమన్నాలు " సై" అనాల్సిందే...
About Writer
Selvi