1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ముగ్గురు హీరోలతో ఎస్వీకృష్ణారెడ్డి!

వినోదం వెండితెర కథనాలు కామెడీ  దర్శకుడు ఎస్పీ కృష్ణారెడ్డి కుటుంబ కథా చిత్రాలు
కామెడీ నటుడ్ని కథానాయకుడిగా చేసిన దర్శకుడు ఎస్పీ కృష్ణారెడ్డి కుటుంబ కథా చిత్రాలను తీస్తూ అశ్లీతలకు తావు లేకుండా తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న ఎస్వీకృష్ణారెడ్డి ఈసారి కొత్త ప్రయోగం చేస్తున్నారు. అలీ, శివాజీ, శ్రీనివాస రెడ్డి హీరోలుగా చేస్తూ ఓ కొత్క చిత్రానికి శ్రీకారం చుట్టారు.

గురువారం ఈ చిత్రం షూటింగ్ జూబ్లీహిల్స్‌లోని ఓ భవంతిలో ప్రారంభమైంది. చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సెంటిమెంట్ మిళితమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. లక్కీమీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
About Writer
Selvi