"అంకిత్ పల్లవి..." సక్సెస్ అంటోన్న దర్శకుడు
|
ఎంటర్‌టైన్‌మెంట్ చేసే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని హరి ఎల్లేటి తెలిపారు. ఒకరినొకరు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే ఉత్తమమని, స్నేహానికి గల విలువలను తెలియజెప్పే చిత్రమిదని పేర్కొన్నారు. ఇంకా.. ఈ చిత్రంలో నటించిన నిఖిల్, వేణు, పింగ్‌పాంగ్, ప్రదీప్, నటి మేఘా బర్మన్‌లు కూడా చిత్ర విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.