టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రం!
హాలీవుడ్, బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ కూడా మల్టీస్టారర్ చిత్రాలు నిర్మిస్తోంది. దీనికి ప్రధాన హీరోలు కూడా మందుకు రావడం విశేషం. తాజాగా "సవాల్" చిత్రాన్ని నిర్మించిన తోట వెంకటేశ్వర రెడ్డి ఈ ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంత్, శ్రీహరి, సురేష్‌లతో సాయిదివ్య క్రియేషన్స్ పతాకంపై మల్టీస్టారర్ చిత్రం నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.
ఆ విశేషాలను వెంకటేశ్వర రెడ్డి తెలియజేస్తూ... నవంబర్ 1వ తేదీన ఘనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రం ద్వారా మలయాళంలో బిజీ హీరోయిన్ అయిన మీరానంద్ తెలుగులో పరిచయం కాబోతుందన్నారు.
తమ బేనర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోందని వెంకటేశ్వర రెడ్డి చెప్పారు. సత్య ఈ సబ్జెక్ట్‌ను చక్కగా నెరేట్ చేశారని, మణిశర్మ సంగీతం, రైటర్ రత్నం, సర్వేష్ మురారి కెమెరా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రానికి కథ... ఉదయ్ రాజ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం... సత్య.