గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » చిన్న సినిమాలే 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా...'
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD

సక్సస్ పరవశంలో స్నేహా ఉల్లాల్

ఇటీవల పెద్ద హీరోలతో చేసిన సినిమాలు బాక్సీఫీసులు వద్ద బోల్తా కొడుతున్నాయి. కారణం... ఏంటో చెప్మా... అని అగ్ర నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. అగ్రహీరోల ఇమేజ్‌కి తగ్గట్లు కథను తయారుచేయకపోవడం ఒక కారణమని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి కథ బ్రహ్మాండంగా ఉన్నా... "ఫట్"మంటున్న సినిమాల మాటో.... అంటే... అది హీరో ఫిజిక్‌కు సూటవలేదనో... అతని వయసుకు తగిన క్యారెక్టర్ కాదనో...ఇత్యాది కారణాలను చెప్పేస్తుంటారు.

మొత్తమ్మీద ఇంతగా చర్చ జరగటానికి కారణం... ఇటీవల చిన్న సినిమాలు వరుసగా విజయాలను సాధించడం. "ఉల్లాసంగా... ఉత్సాహంగా" చిత్రం ఎంతటి బిగ్ హిట్ సాధించిందో వేరే చెప్పనక్కరలేదు. అలాగే ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అభిషేక్ బచ్చన్ 'ద్రోణా', 'లవ్ స్టోరీ 2050' చిత్రాలు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. బాలీవుడ్ షేర్‌ఖాన్ అమీర్ చిత్రాలు వెల్‌కమ్ టు సజ్జన్‌పూర్, ఎ వెన్స్‌డే ఒక్కో చిత్ర నిర్మాణానికి అయిన వ్యయం 6 నుంచి 7 కోట్ల రూపాయలు. ఇంతటి భారీ బడ్జెట్ సినిమాలు మూడు నాలుగు వారాలు కూడా థియేటర్లలో నిలువలేకపోయాయి.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: చిన్న సినిమాలే ఉల్లాసంగా ఉత్సాహంగా