3 నుంచి సెట్‌పైకి నాగచైతన్య చిత్రం!
అక్కినేని నాగేశ్వర రావు మనుమడు, నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా పరిచయం అవుతోన్న కొత్త చిత్రం షూటింగ్ నవంబర్ మూడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన "కొత్తబంగారు లోకం" చిత్రం ఆశించిన స్థాయిలో పేరెంట్స్‌కు మెసేజ్ చేరలేదని కించిత్ ఆలోచనలో పడ్డారు. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని చక్కని ప్రేమకథగా మలచడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నాగచైతన్య బాడీ లాంగ్వేజ్‌ను సిద్ధం చేయించారు.
ఇటీవలే చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం అటు అక్కినేని కుటుంబానికి, ఇటు నిర్మాత దిల్‌రాజుకు సవాల్ లాంటిదనే చెప్పాలి. ఈ చిత్రానికి "బొమ్మరిల్లు" కు పనిచేసిన వాసువర్మ దర్శకునిగా పరిచయమవుతున్నారు.