ఓల్డ్ సిటీలో "చైతు" చిత్రం షూటింగ్!
|
తొలిరోజు షూటింగ్ హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో జరిగింది. చిత్రంలో ఎంపికైన కథానాయిక పేరును ఇంకా రహస్యంగా ఉంచారు. చిత్రానికి సందీర్ చౌతా సంగీతం అందిస్తున్నారు.
నవంబర్ 23న చైతు పుట్టినరోజు సందర్భంగా అతన్ని మీడియా ముందుకు పరిచయం చేసే ఉద్దేశంతో ఉన్నారు. అదే రోజున నాగార్జున, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న "కింగ్" సినిమా ఆడియోను ఆవిష్కరిస్తారు.