1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నిర్మాత, దర్శకుడు బీఆర్ చోప్రా అస్తమయం

నిర్మాత
బాలీవుడ్‌లో నిర్మాతగాను, దర్శకుడిగాను ఎంతో పేరు తెచ్చుకున్న బీఆర్ చోప్రా బుధవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న 94 ఏళ్ల చోప్రా బుధవారం ఉదయం స్వగృహంలో కన్నుమూశారు.

సామాజిక అంశాలతో చిత్రాలను నిర్మించే ఓ బాధ్యతాయుతమైనన దర్శకుడిగా చోప్రా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులే. ఒకానొకప్పుడు భాతీయ టీవీ ఛానెల్స్‌పై ప్రభావం చూపిన మహభారతం సీరియల్‌కు చోప్రానే నిర్మాత కావడం విశేషం.

అదేసమయంలో బల్‌దేవ్ రాజ్ చోప్రా అనే పూర్తి పేరు కల్గిన చోప్రా సినీ నమ్ముడు, యష్ మిదారానకు ,సౌహంచ
About Writer
Munibabu